ETV Bharat / crime

మద్యానికి బానిసై.. వైకుంఠధామంలో వ్యక్తి ఆత్మహత్య - వైకుంఠధామంలో ఆత్మహత్య

భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Man Addicted to alcohol.. commits suicide in Vaikunta dhamam in nirmal
మద్యానికి బానిసై.. వైకుంఠధామంలో వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Mar 19, 2021, 9:14 AM IST

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. గ్రామ శివారులోని వైకుంఠధామం కిటికీకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో ఇది జరిగింది.

గుర్రం నరేశ్ (30) గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసై.. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. కుటుంబ పోషణ భారమవుతుండటంతో.. భార్య ముత్తవ్వ అతనిని మందలించింది. మనస్తాపం చెందిన నరేశ్..​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. అతివేగమే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.