ETV Bharat / crime

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో.. ఓ లారీ వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కనున్న విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

Lorry hit by electrical pole driver killed in wardhannapet in warangal rural district
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి
author img

By

Published : Mar 18, 2021, 9:43 AM IST

పత్తి లోడ్​తో వెళ్తున్న ఓ లారీ.. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఇది జరిగింది.

ఇల్లందులో జరిగిన ఈ ప్రమాదంలో.. క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పత్తి లోడును పెద్దపల్లి నుంచి గుంటూరు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపాడు.

ఇదీ చదవండి: గజ్వేల్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.