ETV Bharat / crime

ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ సంస్థలపై ఐటీ దాడులు - IT ED CBI SEARCHES IN HYD

IT searches at many places in Hyderabad
IT searches at many places in Hyderabad
author img

By

Published : Oct 14, 2022, 8:52 AM IST

Updated : Oct 14, 2022, 11:43 AM IST

08:49 October 14

హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ దాడులు

IT searches in Hyderabad హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ (ఆదాయపు పన్ను శాఖ) దాడులు చేస్తోంది. నగరంలోని ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌.బ్రదర్స్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంస్థ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఏకకాలంలో 25కు పైగా ఐటీ బృందాల తనిఖీలు చేపట్టారు. కూకట్‌పల్లిలోని సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్‌లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము 5 నుంచే సోదాలు జరుపుతున్నారు. సిబ్బందిని ఐటీ అధికారులు లోపలికి అనుమతించలేదు.

గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో సీబీఐ, ఈడీ దాడులు కలకలం సృష్టించగా.. ఇప్పుడు ఐటీ శాఖ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దిల్లీ లిక్కర్‌ కుంభకోణం వ్యవహారంలో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇవీ చూడండి

Last Updated : Oct 14, 2022, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.