ETV Bharat / crime

GOLD SEIZE: 'నీ క్యాప్స్'లో కిలోకి పైగా బంగారం.. ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయాడిలా..

author img

By

Published : Jun 20, 2022, 3:34 PM IST

GOLD SEIZE: శంషాబాద్ విమానాశ్రయంలో భారీస్థాయిలో విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

GOLD SEIZE
ఎయిర్‌పోర్ట్‌లో సీజ్

GOLD SEIZE: శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దఎత్తున విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుంచి 1022 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

పట్టుకున్న బంగారం విలువ 53.77 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. పేస్ట్ రూపంలో ఉన్న పసిడిని మోకాళ్ల క్యాప్స్‌లో పెట్టి బంగారం తరలిస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయాడు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం

ఫ్లైట్​లో మంటలు.. గాల్లో 185 ప్రాణాలు.. 'సూపర్​ ఉమన్' మోనిక చాకచక్యంగా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.