ETV Bharat / crime

సిగరెట్ల డబ్బులు అడిగినందుకు పాన్​షాప్​ యజమానిపై కర్రలతో దాడి - తెలంగాణ తాజా వార్తలు

కొనుగోలు చేసిన సిగరెట్ల డబ్బులు ఇవ్వమని అడిగినందుకు పాన్​షాప్​ యజమానిపై కొందరు యువకులు దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన అంతు చూస్తామని బెదిరించినట్లు బాధితుడు శైలేందర్​ తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సిగరెట్ల డబ్బులు అడిగినందుకు పాన్​షాప్​ యజమానిపై కర్రలతో దాడి
సిగరెట్ల డబ్బులు అడిగినందుకు పాన్​షాప్​ యజమానిపై కర్రలతో దాడి
author img

By

Published : Dec 31, 2022, 7:00 PM IST

పాన్​షాప్ యజమానిపై కర్రలతో దాడిచేసిన పోకిరీలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.