ETV Bharat / crime

SUICIDE ATTEMPT: చెరువులో దూకిన మహిళ.. కాపాడిన హోం గార్డు.. - హైదరాబాద్ తాజా నేర వార్తలు

హైదరాబాద్ సరూర్ నగర్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన(SUICIDE ATTEMPT) మహిళను హోంగార్డు ఈశ్వరయ్య కాపాడారు. కుటుంబ కలహాల(FAMILY PROBLEMS) కారణంగా చనిపోవాలనుకున్న ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్(COUNCELLING) ఇచ్చి ఇంటికి పంపించారు.

home-guard-rescued-one-women-who-attempted-to-suicide
చెరువులో దూకిన మహిళ.. కాపాడిన హోం గార్డు..
author img

By

Published : Jul 8, 2021, 1:53 PM IST

Updated : Jul 8, 2021, 2:50 PM IST

హైదరాబాద్ సరూర్​నగర్ చెరువు(SAROORNAGAR POND)లో దూకి ఆత్మహత్యకు(SUICIDE ATTEMPT) యత్నించిన మహిళను హోంగార్డు(HOMEGUARD) రక్షించారు. చార్మినార్ పాతబస్తీకి చెందిన కనకమణి(30) కుటుంబ సమస్యల కారణంగా చెరువులో దూకింది. అక్కడే ఔట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నహోంగార్డు ఈశ్వరయ్య(HOMEGUARD ESHWARAIAH) విషయం గుర్తించారు. వెంటనే చెరువులోకి దూకి కనకమణిని కాపాడారు.

కనకమణికి కౌన్సిలింగ్...

అనంతరం ఆమెను కూర్చోపెట్టి చాలా సేపు మాట్లాడారు. నీవు చనిపోతే... నీ భర్త పిల్లలు దిక్కులేనివారవుతారని(COUNCELLING) చెప్పారు. చిన్న చిన్న సమస్యలకు చావు సమాధానం కాదని... క్షణికావేశంలో ఆత్మహత్య(SUICIDE) చేసుకుంటే మన జీవితాలే నాశనమవుతాయని వివరించారు. ఆమె జీవితంలో ఆత్మహత్య చేసుకోనని మాటిచ్చాకే ఆమెని ఇంటికి పంపించారు. హోంగార్డు ఈశ్వరయ్య గతంలోనూ అనేక మంది ప్రాణాలు కాపాడారు. అందుకు గాను ఆయనకు రాచకొండ కమిషనర్(RACHAKONDA CP) రివార్డులను, అవార్డులను అందించారు.

చెరువులో దూకిన గృహిణి.. కాపాడిన హోం గార్డు..

ఇదీ చూడండి: Tragedy: ముగ్గురు కుమార్తెలకు ఉరేసి తల్లి బలవన్మరణం

Last Updated : Jul 8, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.