ETV Bharat / crime

Home guard death: విషాదం.. తనిఖీలు చేస్తూ తుదిశ్వాస విడిచిన హోంగార్డు - గుండెపోటుతో హోంగార్డు మృతి

Home guard death:హైదరాబాద్​లో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు మృతి చెందారు. తనిఖీలు చేస్తూనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

Home guard death
విధి నిర్వహణలో గుండెపోటుతో హోంగార్డు మృతి
author img

By

Published : Dec 15, 2021, 11:49 PM IST

Home guard death: విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్​లోని అంబర్​పేట్​ పరిధిలోని పటేల్​నగర్​లో​ జరిగింది.

Home guard died with heart attack: నగరంలోని పటేల్‌నగర్‌లో ప్రజలు మాస్క్‌ ధరించడంపై హోంగార్డు గంగాచలం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.