ETV Bharat / crime

Gutka business: ఓ వైపు కిరాణా స్టోర్​.. మరోవైపు గుట్కా బిజినెస్ - గుట్కా బిజినెస్

ఓ వైపు కిరాణా స్టోర్​ నిర్వహిస్తునే.. మరోవైపు అక్రమంగా నిషేధిత గుట్కా(Gutka) అమ్ముతూ ఓ వ్యాపారి అడ్డంగా బుక్కయ్యాడు. సమాచారం తెలుసుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

gutka Illegal trade in hyderabad arrest
ఓ వైపు కిరాణా స్టోర్​.. మరోవైపు అక్రమ వ్యాపారం
author img

By

Published : May 27, 2021, 6:58 PM IST

లాక్​డౌన్ సమయంలో అక్రమంగా నిషేధిత గుట్కా(Gutka), తంబాకు విక్రయిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని వెస్ట్​జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 60 వేల రూపాయల నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం టప్పాచబుత్ర పోలీసులకు అప్పగించారు.

కిరాణా, జనరల్ స్టోర్ నిర్వహిస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యాపారం చేస్తున్నట్లు ఆయన పోలీసులకు తెలిపాడు. ఈ దాడులు టాస్క్​ఫోర్స్ సీఐ రాజేశ్​, ఎస్​ఐ ఖైఫుద్దీన్ ఆధ్వర్యంలో జరిగాయి.

ఇదీ చూడండి: మహిళా టీచర్​ సజీవ దహనం.. ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలిందంటే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.