Betting with pigeons: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పావురాలతో పందేలు కాసే ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన నిందితులు పావురాలను బాక్సుల్లో పెట్టి లారీలో అక్రమంగా తరలిస్తుండగా నాయుడుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీకి సరైన పత్రాలు లేకపోవటంతో వాహనాన్ని సీజ్ చేశారు.
ఇదీ చదవండి: Mahesh Bank Hacking case: మహేశ్ బ్యాంకు హ్యాకింగ్ కేసులో పలువురు ఖాతాదారులు అరెస్ట్..