వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్ శివారులో ఎదురెదురుగా వచ్చిన కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనం... ఎదురుగా వచ్చిన కారును బండ ఎల్లమ్మ ఆలయం వద్ద ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... మృతదేహాలను వాహనాల్లో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ... నలుగురు దుర్మరణం - road accident in kodangal
![ఎదురెదురుగా రెండు కార్లు ఢీ... నలుగురు దుర్మరణం road accident, road accident in kodangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12186936-343-12186936-1624076007123.jpg?imwidth=3840)
రోడ్డు ప్రమాదం, రెండు కార్లు ఢీ, కొడంగల్లో రోడ్డు ప్రమాదం
09:03 June 19
కొడంగల్ శివారులో ప్రమాదం, నలుగురు దుర్మరణం
09:03 June 19
కొడంగల్ శివారులో ప్రమాదం, నలుగురు దుర్మరణం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్ శివారులో ఎదురెదురుగా వచ్చిన కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనం... ఎదురుగా వచ్చిన కారును బండ ఎల్లమ్మ ఆలయం వద్ద ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... మృతదేహాలను వాహనాల్లో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Last Updated : Jun 19, 2021, 9:47 AM IST