ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి నాలుగు నెలల పసికందును.. గొంతు నులిమి హత్య (Brutal Murder) చేశాడు. మద్యం మత్తులో హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
స్థల వివాదాలే పసికందు హత్య (Brutal Murder)కు కారణమా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసిన రెడ్డిగూడెం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: Husband killed wife: ఆడపిల్లలు పుట్టారని పచ్చి బాలింతను హతమార్చిన భర్త!
కూతురి మృతితో తల్లిదండ్రుల రోదన.. గ్రామస్థుల దాడితో మెట్టినింట ఉద్రిక్తత
వీధి కుక్కలకు విషం పెట్టి హత్య.. 12 శునకాలు మృతి