ETV Bharat / crime

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న జానపద గాయకుడు..! - singer Jatavath Mohan suicide

Folk singer Jatavath Mohan commits suicide: జానపద గాయకుడు జటావత్‌ మోహన్‌ ఉరి వేసుకుని బలవన్మరణనానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

Folk singer Jatavath Mohan
Folk singer Jatavath Mohan
author img

By

Published : Mar 16, 2022, 3:45 PM IST

Folk singer Jatavath Mohan commits suicide: జానపద గాయకుడు జటావత్‌ మోహన్‌ హైదరాబాద్​ చంపాపేట్​లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్వస్థలం నల్గొండ జిల్లా తిరుమల గిరిలోని పిల్లిగుండ్ల తండా కాగా.. కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు.

మోహన్‌ కొంతకాలంగా చంపాపేట్​లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మోహన్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: Tragedy in Guntur : గుంటూరులో మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.