Eluru Fire Accident: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో వ్యానిటైజ్ దారాల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వ్యానిటైజ్ స్పిన్నింగ్ మిల్లులో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. 5500 బ్లేడ్ల పత్తి అగ్నికి ఆహుతైంది. రూ.30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం పేర్కొంది.
ఇదీ చదవండి: KTR On Protests: 'మోదీకి సెగ తగిలేలా.. తెలంగాణ తడాఖా చూపించాలి'