ETV Bharat / crime

Fire Accident in Siddipet Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. భయంతో రోగుల పరుగులు - siddipet government hospital fire accident

Fire Accident at Siddipet Government Hospital, siddipet hospital fire accident, fire accident in siddipet
ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన రోగులు
author img

By

Published : Nov 25, 2021, 7:57 AM IST

Updated : Nov 25, 2021, 8:23 AM IST

07:55 November 25

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Fire Accident in Siddipet Hospital :  సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐసోలేషన్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడం వల్ల రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. భయంతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంతో.... ఐసోలేషన్ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. 

Last Updated : Nov 25, 2021, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.