ETV Bharat / crime

ఇల్లందు సింగరేణిలో డంపర్‌ బోల్తా.. ఆపరేటర్​కు‌ గాయాలు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఇల్లందులోని సింగరేణి కాలరీస్‌ ఏరియాలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డంపర్‌ ఆపటరేటర్​ తీవ్ర గాయాల పాలయ్యాడు.

Dumper overturns in illandu Singareni the Operator injured
ఇల్లందు సింగరేణిలో డంపర్‌ బోల్తా.. ఆపరేటర్​కు‌ గాయాలు
author img

By

Published : Feb 14, 2021, 9:31 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి కాలరీస్‌ ఏరియాలో ప్రమాదం జరిగింది. జేకే ఉపరితలగనిలో డంపర్‌ బోల్తా పడిన ఘటనలో ఆపటరేటర్‌ మహమ్మద్ గౌస్​ తీవ్ర గాయాల పాలయ్యాడు.

బాధితుడిని తోటి కార్మికులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి: డ్రైవర్​కు మూర్ఛ.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.