ETV Bharat / crime

తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటూ చీటింగ్​ - Hyderabad latest news

ఓ ఆర్మీ జవాన్​కు ఓఎల్ఎక్స్​లో సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. తక్కువ ధరకే టూవీలర్ వాహనాలు ఇస్తామంటూ మోసం చేశారు. వివిధ చార్జీల పేరుతో 3.5 లక్షలు ఆన్​లైన్ ద్వారా కాజేశారు.

Cybercriminals defraud an Army jawan of cheap two-wheelers at OLX
తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటూ లక్షలు చీటింగ్​
author img

By

Published : Feb 13, 2021, 12:26 AM IST

ఓఎల్ఎక్స్​లో తక్కువ ధరకే టూవీలర్ వాహనాలు ఇస్తామంటూ ఓ ఆర్మీ జవాన్​కు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. వాహనాలు అమ్ముతామని నమ్మించి మోసం చేశారు. వివిధ చార్జీల పేరుతో 3.5 లక్షల రుపాయలు ఆన్​లైన్ ద్వారా చీటర్లు కాజేశారు.

మోసపోయామని తెలుసుకున్న జవాన్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అరకు ఘాట్‌రోడ్డులో పర్యటకుల బస్సు బోల్తా.. నలుగురు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.