ETV Bharat / crime

CCTV Footage: ఇంటి అద్దె విషయంలో యజమానితో గొడవ.. చివరకు ఏమైందంటే? - పాతబస్తీ తాజా వార్తలు

Clash between House owner and Rental: హైదరాబాద్​ పాతబస్తీలోని టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో ఇంటి అద్దె విషయంలో ఓ ఇంటి యాజమానికి, అద్దెకు ఉండే వారికి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇరువురి మధ్య మాట మాట పెరిగి ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

Clash between House owner and Rental
Clash between House owner and Rental
author img

By

Published : Oct 25, 2022, 3:34 PM IST

పాతబస్తీలో ఇంటి అద్దె విషయంలో యాజమాని, కిరాయి వారికి గొడవ.. చివరికి..

Clash between House owner and Rental: హైదరాబాద్​ నగరంలోని పాతబస్తీ టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ఓనర్‌, అద్దెకు ఉండే వారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆరు నెలల ఇంటి కిరాయి ఇవ్వాలని ఇంటి యాజమాని అయిన రఫాతుల్లా.. అద్దెకు ఉంటున్న నిహాల్‌ను అడిగాడు. అప్పుడు వారిద్దరి మధ్య మాటమాట పెరగడంతో అది కాస్త ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారి తీసింది. దీనితో రాళ్లు, కర్రలతో ఇరువురు దాడి చేసుకున్నారు.

ఈ ఘర్షణలో ఇరు వర్గాల వారికి గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదు అయ్యాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.