మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు నీటి సంపులో పడిపోయారు. వీరిలో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఇవీ చదవండి: బాలుడి ప్రాణం తీసిన విదేశీ చాక్లెట్..
ల్యాప్‌టాప్ బ్యాగ్‌పై డౌట్.. చెక్ చేస్తే రూ.50కోట్ల డ్రగ్స్.. కిలో బంగారం మింగేసి..