ETV Bharat / crime

Unknown Man enters Online Class : అక్రమంగా ఆన్‌లైన్ తరగతిలోకి చొరబడి.. ఆపై యూట్యూబ్​లో..

author img

By

Published : Dec 23, 2021, 12:15 PM IST

Unknown Man enters Online Class : అక్రమంగా ఆన్​లైన్ తరగతిలోకి చొరబడి జూమ్​ లింక్​ డౌన్​లోడ్ చేసుకున్న ఓ వ్యక్తి టీచర్ సంభాషణలను యూట్యూబ్​లో అప్​లోడ్ చేశాడు. యూట్యూబ్​లో ఓ ఛానెల్​లో తన వీడియో చూసిన ఓ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

Unknown Man enters Online Class
Unknown Man enters Online Class

Unknown Man enters Online Class : అక్రమంగా ఆన్​లైన్ తరగతిలోకి చొరబడిన ఓ వ్యక్తి బోధనకు ఆటంకం కలిగించాడు. టీచర్ సంభాషణలను రికార్డ్ చేసి ఆ వీడియోను యూట్యూబ్​లోని అతడి ఛానెల్​లో అప్​లోడ్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

జూమ్​లో అక్రమంగా చొరబడి..

Intruder in Online Class : ఈనెల 20న ఓ కార్పొరేట్ స్కూల్​కు సంబంధించి సదరు ఉపాధ్యాయిని జూమ్​ ద్వారా 7వ తరగతి ఆన్​లైన్​ క్లాసులను చెబుతుండగా.. ఓ వ్యక్తి అక్రమంగా జూమ్​ సెషన్​లో లాగిన్ అయ్యాడు. బోధనకు ఆటంకం కలిగించడంతో వెంటనే గుర్తించిన టీచర్ ఆ వ్యక్తిని క్లాస్​ నుంచి తొలగించారు. లాగిన్ అయిన సమయంలో టీచర్ సంభాషణలను రికార్డ్ చేసిన ఆ వ్యక్తి రాయల్​ దినేశ్ పేరుతో ఉన్న యూట్యూబ్​ ఛానెల్​లో వీడియోను అప్​లోడ్ చేశాడు. అది గుర్తించిన ఆ ఉపాధ్యాయిని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పేట్​బషీరాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.