ETV Bharat / crime

ఆన్ లైన్​ గేమ్​కు బానిసై... వద్దనందుకు ఆత్మహత్య - ap news

మనస్తాపంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. కళాశాలకు వెళ్లకుండా ఆన్​ లైన్​లో గేమ్​ ఆడుతుంటే పెదనాన్న మందలించటంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

kadapa crime news, student died
suicide, btech student
author img

By

Published : Mar 30, 2021, 9:18 AM IST

ఆన్​లైన్ గేమ్ ఆడుతుంటే మందలించారని మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. సీయోనుపురానికి చెందిన అనిల్ కుమార్ నగరంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

కాలేజీకి వెళ్లకుండా ఆన్​లైన్ గేమ్​కు బానిసయ్యాడు. ఈ క్రమంలో పెదనాన్న జైపాల్ మందలించగా.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2016లో మనస్పర్థలతో అనిల్ తల్లిదండ్రులు విడిపోగా.. అప్పటి నుంచి అతడి పెదనాన్న జైపాల్​ వద్ద ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఓ ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ.. మరో ప్రమాదంలో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.