వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రం నుంచి తాండూరు బయలుదేరిన ఆటో ఘాజీపూర్ సమీపంలో బోల్తా పడింది. ఘాజీపూర్-కందనెల్లి తండా రహదారిలో ఎదురుగా వస్తున్న శునకాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించారు.

- ఇదీ చూడండి : దారుణం: మద్యం మత్తులో అల్లుడిని చంపిన మామ