ETV Bharat / crime

దొంగకు దేహశుద్ధి... యడవల్లిలో ఘటన - west godavari district crime

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా యడవల్లిలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

attack-on-thief-in-yadavalli-west-godavari-district
దొంగకు దేహశుద్ధి... యడవల్లిలో ఘటన
author img

By

Published : Aug 29, 2021, 10:50 AM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం యడవల్లిలో... శనివారం అర్థరాత్రి దొంగతనానికి వచ్చిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. గ్రామంలో ఇటీవల వరుసగా జరుగుతున్న చోరీ ఘటనలతో స్థానికులు అప్రమత్తమై నిఘా పెంచారు. ఈ క్రమంలో చోరీ చేసేందుకు వచ్చిన దొంగను చెట్టకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.

దొంగకు దేహశుద్ధి... యడవల్లిలో ఘటన

ఇదీ చదవండి: తల్లి మందలించిందని... పదోతరగతి విద్యార్థిని ఏం చేసిందో తెలుసా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.