ETV Bharat / crime

అంబర్​పేట్​లో పేలిన యాసిడ్​ ట్యాంక్​.. తప్పిన ప్రమాదం - acid tank explotion in amberpet news

అంబర్​పేట్ నియోజకవర్గంలోని మారుతీనగర్​లో యాసిడ్​ ట్యాంక్ పేలింది. ఈ ప్రమాదంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

acid-tank-exploded-in-amberpet
అంబర్​పేట్​లో పేలిన యాసిడ్​ ట్యాంక్
author img

By

Published : Apr 2, 2021, 1:48 PM IST

హైదరాబాద్​ అంబర్​పేట్ నియోజకవర్గంలోని మారుతి నగర్​లో యాసిడ్​ ట్యాంక్​ పేలింది. రసాయన ద్రావణాలు వీధుల్లోకి చేరడంతో పలువురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక నేతలు ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేశారు.

ప్రమాదకరమైన యాసిడ్​ ఫ్యాక్టరీని జనావాసాల నడుమ అక్రమంగా నడుపుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: గడ్డివాములో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.