నిజామాబాద్‌లో యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున ఘటన జరగ్గా.... పోలీసులు ధ్రువీకరించలేదు. బాధితురాలిని సఖి కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. తల్లిదండ్రులు, భాదితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.... అత్యాచారం జరిగినట్లు నిర్దారించారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని....త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..