ETV Bharat / crime

boy friend cheating: ప్రేమన్నాడు.. పెళ్లి అన్నాడు.. శారీరకంగా దగ్గరై... ఇప్పుడేమో! - తెలంగాణ వార్తలు

boy friend cheating :పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరై.. ముఖం చాటేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్​ పీఎస్​లో కేసు నమోదైంది. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

cheating
cheating
author img

By

Published : Dec 3, 2021, 8:52 PM IST

boy friend cheating: హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని కెమిస్ట్రీ పబ్​లో ఓ యువతి చెఫ్​గా పనిచేస్తోంది. అదే పబ్​లో ఒడిశా రాష్ట్రం పూరికి చెందిన సత్యజిత్​ బెహ్రా చెఫ్​గా పనిచేసేవాడు. ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన సత్యజిత్​ బెహ్ర ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి చాలాకాలం ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం సత్యజిత్​ బెహ్ర ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కనిపించకుండా పోయిన అతడిపై బాధిత యువతి జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: Father killed daughter news: ఏడాది పాపకు కరెంట్​ షాక్​ ఇచ్చి చంపిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.