ETV Bharat / crime

కారు, ట్రాక్టర్ ఢీ.. డ్రైవర్ మృతి - నారాయణ పేట వార్తలు

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం టేకులపల్లిలో కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident, narayanapet
రోడ్డు ప్రమాదం, మక్తల్ రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jun 8, 2021, 9:52 AM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం టేకులపల్లిలో కారు, ట్రాక్టర్ ఢీకొన్నఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు మక్తల్ మండలం గుర్లపల్లికి చెందిన రమేశ్​గా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మక్తల్ పట్టణం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు.. పులిమామిడి గ్రామం నుంచి మక్తల్ వైపు వస్తున్న ట్రాక్టర్​ను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: Covid-19: 63రోజుల తర్వాత లక్ష దిగువకు కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.