ETV Bharat / crime

DCC Bank ATM Robbery: ఏటీఎంలోని డబ్బుల లెక్కలో తేడా... అనుమానం వచ్చి పరిశీలిస్తే.. - atm robbery 2021

DCC Bank ATM Robbery: ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని డీసీసీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళ్లిన సిబ్బందికి లెక్కల్లో తేడా కనిపించింది. అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

DCC Bank ATM Robbery
DCC Bank ATM Robbery
author img

By

Published : Dec 15, 2021, 7:28 PM IST

DCC Bank ATM Robbery: ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని డీసీసీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు నగదు చోరీ చేశారు. మంగళవారం రోజు ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళ్లిన బ్యాంక్ సిబ్బందికి అనుమానం రావడంతో నగదు లావాదేవీలను పరిశీలించారు.

అయితే 4 లక్షల 95 వేల 700 రూపాయల నగదు తేడా వచ్చింది. చోరీకి గురైనట్లు భావించి వెంటనే సీసీ పుటేజ్​లను పరిశీలించారు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.