ETV Bharat / crime

గంజాయిని పట్టించిన రోడ్డు ప్రమాదం..! - మేడ్చల్ జిల్లా తాజా నేర వార్తలు

ORR Accident: కీసర ఓఆర్ఆర్​పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పెద్ద మెుత్తంలో గంజాయి బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jun 13, 2022, 2:33 PM IST

ORR Accident: మేడ్చల్​ జిల్లా కీసర ఓఆర్ఆర్​పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద మెుత్తంలో గంజాయి బయటపడింది. ఇన్నోనా కారులో గంజాయిని తరలిస్తుండంగా ఓఆర్ఆర్ వద్దకు రాగానే లారీని ఢీట్టింది. ఈ ఘటనలో కారులో తరలిస్తున్న గంజాయి వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లల మృతి.. కారణమేంటో తెలీక గుండెకోత..!

ప్రియుడి కోసం భర్త హత్యకు భార్య సుపారీ.. వారి​ పేరు చెప్పి డ్రామా.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.