ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కొక్యాతండాలో రోడ్డు విస్తరణ పనుల్లో అధికార తెరాస నాయకుడి కుమారుడికి, గిరిజనులకు మధ్య ఘర్షణ జరిగింది. తమపై దాడి చేశారని ఆరోపిస్తూ గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్కు సంబంధించి వీగిపోయిన మరో కేసు