రంగారెడ్డి జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి ఏడాదిన్నర పాప మృతి చెందింది. ఇంట్లో ఉన్న చిన్నారి ఆడుకుంటూ నీటి బకెట్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు బకెట్‌లో పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదలింది.
ఇదీ చదవండి: Sexual Assault on Girl: బాలికపై సచివాలయంలోనే లైంగికదాడి.. అపస్మారకస్థితిలోకి