ETV Bharat / crime

RTC Bus Accident Chinthakani : ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

RTC Bus Accident at Chinthakani, chinthakani road accident
ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
author img

By

Published : Dec 13, 2021, 2:34 PM IST

Updated : Dec 13, 2021, 4:34 PM IST

14:31 December 13

ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. నలుగురి పరిస్థితి విషమం

RTC Bus Accident at Chinthakani, chinthakani road accident
ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

RTC Bus Accident Chinthakani : భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. చింతకాని మూల మలువు వద్ద ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. భూపాలపల్లి డిపోకు చెందిన బస్సు కాళేశ్వరం నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న క్రమంలో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

వరంగల్ ఎంజీఎం బాధితుల తరలింపు..

కాటారం సీఐ రంజిత్ రావు ఘటనా స్థలానికి చేరుకొని విషయం ఆరా తీశారు. క్షతగాత్రులను స్థానికుల సాయంతో మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Theft in three Temples : మూడు ఆలయాల్లో చోరీ.. విగ్రహాలు, నగదు అపహరణ

Last Updated : Dec 13, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.