ETV Bharat / crime

CYBER CRIME: బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.1.20 కోట్లు మాయం - జాయింట్​ అకౌంట్​ నుంచి భారీగా నగదు మాయం

CYBER CRIME
CYBER CRIME
author img

By

Published : Aug 19, 2021, 9:57 PM IST

Updated : Aug 19, 2021, 10:52 PM IST

21:53 August 19

CYBER CRIME: బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.1.20 కోట్లు మాయం

 తన కుటుంబానికి చెందిన జాయింట్​ ఖాతాలో నగదు తీసుకోడానికి ప్రయత్నించిన ఓ మహిళకు ఊహించని షాక్​ తగిలింది. తమ బ్యాంక్​ ఖాతా  నుంచి రూ. 1.20 కోట్లు వేరే ఖాతాకు బదిలీ అయ్యినట్లు వచ్చిన మెసేజ్​తో ఖంగుతిన్నది. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది.

 ఖైరతాబాద్​కు చెందిన ఓ కుటుంబానికి బ్యాంక్​లో జాయింట్​ అకౌంట్​ ఉంది. తన కుటుంబంలోని తల్లిదండ్రులు, సోదరుడు అనారోగ్యంతో మృతి చెందారు. అయితే తమ జాయింట్​ అకౌంట్ నుంచి రూ. 2కోట్లు తీసుకునేందుకు ఆమె ప్రయత్నించగా... రూ. 1.20కోట్లు వేరొకరి ఖాతాకు బదిలీ అయినట్లు మెసేజ్​ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ఇదీ చూడండి: రూ.3,316 కోట్ల మోసం.. పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండీ అరెస్టు

Last Updated : Aug 19, 2021, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.