One Crore Seized During Vehicle Checks in Chalmeda: మునుగోడు ఉపఎన్నికల వేళ భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి. తాజాగా మునుగోడు మండలం చల్మెడలో డీఎస్పీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేపట్టగా.. రూ.కోటి పట్టుబడింది. అయితే ఇంత మొత్తంలో డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి: