ETV Bharat / city

అట్టహాసంగా రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు - వరంగల్​

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్​ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో రాణించిన క్రీడాకారులు జాతీయ స్థాయి స్విమ్మింగ్​ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు
author img

By

Published : May 25, 2019, 3:36 PM IST

రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్​ పోటీలు వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. జిల్లా స్విమ్మింగ్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో హన్మకొండలో ఈతకొలనులో రెండు రోజులపాటు జూనియర్​, సబ్​ జూనియర్​ బాలబాలికలకు ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 450 మంది పాల్గొన్నారని... ఇందులో రాణించిన క్రీడాకారులు త్వరలో జరగబోయే జాతీయ స్థాయి స్విమ్మింగ్​ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు

Intro:Tg_wgl_01_25_swimming_pool_potilu_av_c5

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు అట్ట హాసంగా జరుగుతున్నాయి. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ లోని స్విమ్మింగ్ పూల్ లో రెండు రోజుల పాటు జూనియర్, సబ్ జూనియర్స్ బాలబాలికల రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్నాయి.ఈ పోటీలకు తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి 450 మంది స్విమ్మింగ్ క్రీడాకారులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. స్విమ్మింగ్లో వివిధ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తున్నారు. పోటీలు నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇందులో రాణించిన క్రీడారులు త్వరలో జరుగబోయే జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలలో పాల్గొనున్నారని నిర్వాహకులు తెలిపారు......స్పాట్

Conclusion:swimming pool potilu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.