వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జూ పార్క్ దగ్గర ద్విచక్రవాహనంలోకి పాము వెళ్లి సేద తీరింది. గమనించిన యజమాని... జూ పార్క్ సిబ్బంది సాయంతో సురక్షితంగా బయటికి తీశారు.
గంట పాటు ఆ పాము వాహన యజమానిని ముప్పుతిప్పలు పెట్టింది. పామును పట్టుకున్నతర్వాత పార్కులో విడిచిపెట్టారు.
ఇదీ చూడండి: సీనియర్ల లేఖపై రాహుల్ గాంధీ ఆగ్రహం