ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వరంగల్ ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఆర్టీసీ కార్మికులందరూ సమావేశమై అందోళన చేపట్టారు. ఆర్టీసీని రక్షించాలని తాము 20 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం ఆర్టీసీ కార్మికులను భయాభ్రాంతులకు గురి చేస్తున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భయపడేది లేదని... తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదన్నారు.
ఏకశిలా పార్కులో ఆర్టీసీ కార్మికుల సమ్మె - tsrtc latest news
ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి ప్రకటనలు భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని మండిపడ్డారు.
ఏకశిలా పార్కులో ఆర్టీసీ కార్మికుల సమ్మె
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వరంగల్ ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఆర్టీసీ కార్మికులందరూ సమావేశమై అందోళన చేపట్టారు. ఆర్టీసీని రక్షించాలని తాము 20 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం ఆర్టీసీ కార్మికులను భయాభ్రాంతులకు గురి చేస్తున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భయపడేది లేదని... తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదన్నారు.
sample description