ETV Bharat / city

కాశిబుగ్గలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Mar 9, 2021, 2:15 PM IST

మహాశివరాత్రి ఉత్సవాలు వరంగల్ నగరంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం కన్నులపండువంగా నిర్వహించారు.

maha shivaratri celebrations in kashibugga temple
కాశిబుగ్గలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు

వరంగల్ నగరంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది.

శివపార్వతుల కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనల మధ్యే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.