ఇదీ చదవండి:చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు : తలసాని
16 సీట్లు గెలిస్తేనే చక్రం తిప్పగలం: కడియం
లోక్సభ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయపు నడకకు వచ్చే వారిని పలకరించేందుకు పార్కులు, క్రీడా మైదానాల వద్దకు వస్తున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో తెరాస నేతలు ప్రచారం చేపట్టారు.
తెరాస ప్రచారంలో మాజీ ఉపముఖ్యమంత్రి
తెరాస పార్టీకి అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టేందుకు వీలు ఉంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే వినయ భాస్కర్, లోక్ సభ అభ్యర్థి పసునూరి దయాకర్తో కలిసి ప్రచారం నిర్వహించారు. తెరాస 16కు16 సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని కడియం అన్నారు. నిత్యం బిజీగా ఉండే కడియం శ్రీహరి... మైదానంలో అందరిని పలకరించారు. ఎమ్మెల్యే వినయ భాస్కర్, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి దయాకర్తో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు.
ఇదీ చదవండి:చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు : తలసాని
Intro:Tg_wgl_01_29_ex_dy_cm_ennikala_pracharam_ab_bytes_c5
Body:తెరాస పార్టీకి అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు రాబట్టేందుకు వీలు ఉంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో తెరాస పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టింది. ఈ ప్రచారంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ భాస్కర్, వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ పాల్గొన్నారు. ఉదయం నడకను వచ్చిన వారిని కలుస్తూ తెరాస పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. 16 కి 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని కడియం అన్నారు. కేంద్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే అనేక నిధులు తెంచుకుని రాష్టాన్ని అభివృద్ధి చేసుకోవంచునని అన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించ డాని కి త్వరగా అవకాశం ఉంటుందని చెప్పారు. నిత్యం బిజీగా ఉండే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మైదానంలో బాడ్మింటన్ ఆడుతూ సందడి చేశారు. ఎమ్మెల్యే వినయ భాస్కర్, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి దయాకర్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు.....బైట్స్
కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి
వినయ భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే.
Conclusion:trs ennikala pracharam