ETV Bharat / city

వరంగల్​ పట్టణంపై పిడుగుల వర్షం - undefined

శుక్రవారం రాత్రి కురిసిన వర్షం వరంగల్​ వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రచండ గాలులు, ఉరుములు, పిడుగులు నగర ప్రజల్ని వణికించేశాయి. చాలా పూరిళ్లకు కప్పులు ఎగిరిపోయాయి.

వరంగల్​లో బీభత్సం సృష్టించిన గాలివాన
author img

By

Published : Apr 13, 2019, 8:59 AM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. భీకర గాలులు, పిడుగుపాటులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ధర్మసాగర్ మండలంలోని రాపాకపల్లిలో పిడుగు పడి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. పిడుగు పడిన సమయంలో గుడిసెలో ఎవరూ లేనందున ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల వారు స్పందించి గుడిసెకు దగ్గరలో వున్న వాహనాలు, ఇతర వస్తువులను దూరంగా తీసుకెళ్ళారు. వరంగల్ హంటర్ రోడ్డు రహదారి పక్కన పిడుగుపడి ఒక తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. రహదారి పక్కనే తాటిచెట్టు కాలిపోతుండడంతో రోడ్డుపై వాహనదారులు గుమిగూడారు. భీకర గాలులకు పూరిళ్ల కప్పులు ఎగిరిపోయాయి.

వరంగల్​లో బీభత్సం సృష్టించిన గాలివాన

ఇవీ చూడండి: వరంగల్​లో బీభత్సం సృష్టించిన గాలివాన

AP Video Delivery Log - 0000 GMT News
Saturday, 13 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2352: UN Libya AP Clients Only 4205848
Spokesperson for UN chief on Libya fighting
AP-APTN-2336: Libya Protest AP Clients Only 4205847
Hundreds rally in Tripoli against General Hifter
AP-APTN-2250: US NY Assange Friend Arrest AP Clients Only 4205829
Friend: Assange acquaintance Bini being smeared
AP-APTN-2247: US White House Incident 2 AP Clients Only 4205845
Man sets his jacket on fire outside White House
AP-APTN-2225: Russia Security AP Clients Only 4205844
Troops in counter-terror operation in Siberia city
AP-APTN-2221: Mexico US CEO Meeting AP Clients Only 4205843
Leaders at US-Mexico CEO summit optimistic
AP-APTN-2210: US House Democrats 100 Days AP Clients Only 4205842
Historic freshmen class marks 100 days in US House
AP-APTN-2208: US TX Girl Deportation Must credit KTRK; No access Houston; No use by US broadcast networks 4205841
Girl, 11, 'faces deportation to El Salvador alone'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.