వరంగల్ నగరంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థినిలు సంబురాలను జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆడిపాడారు. బతుకమ్మ పాటలకు పాడుతూ, కోలాటం ఆడుతూ సందడి చేశారు.
వరంగల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు - bathukamma vedukalu
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
వరంగల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
వరంగల్ నగరంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థినిలు సంబురాలను జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆడిపాడారు. బతుకమ్మ పాటలకు పాడుతూ, కోలాటం ఆడుతూ సందడి చేశారు.
Intro:Tg_wgl_02_26_bathukamma_vedukalu_av_ts10077
Body:వరంగల్ నగరంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఓ ప్రయివేట్ పాఠశాల లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ లను పేర్చి విద్యార్థులు...వారితో పాటు ఉపాధ్యాయులు ఆడిపాడారు. బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.....స్పాట్
Conclusion:bathukamma vedukalu

TAGGED:
bathukamma vedukalu