ఇవీ చదవండి:
ఖైరతాబాద్‌ను మరిపించేలా వినాయకుడి భారీ మట్టి విగ్రహం.. ఎక్కడంటే.. - మట్టితో చేసిన భారీ గణనాథుడు
54 Feet Clay Ganesh: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల కాలుష్యం పెరుగుతుండటంతో నిజామాబాద్‌కు చెందిన రవితేజ యూత్ గణేష్ మండలి వారు... పదేళ్లుగా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. 54 అడుగుల ఎత్తుతో ఇది తెలంగాణలోనే ఎత్తైన మట్టి గణపతిగా సైతం పేరు గడించింది. కోల్‌కతాకు చెందిన కళాకారులు నెల రోజులు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఏటా రెండు అడుగుల మేర విగ్రహం ఎత్తు పెంచుతూ వస్తోన్న ఉత్సవ కమిటీ వారి నుంచి... మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.
54 Feet Clay Ganesh
ఇవీ చదవండి: