పరీక్షల కాలం
మార్చి తొలి వారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు దర్శనానికి తరలివచ్చారు. మంచి మార్కులు రావాలని కుంకుమార్చన పూజలు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో, అక్షరాభ్యాసమండపాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి:కార్ల దహనానికి కారణమిదే