ETV Bharat / city

మునుగోడులో ఆ​ రోజు సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం - మునుగోడు ఎన్నిక రోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

State government declared polling day holiday munugode by election: మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు నల్గొండ, యాదాద్రి కలెక్టర్​లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు రోజు కూడా సెలవు మంజూరు చేసింది.

munugode by election
మునుగోడు ఉపఎన్నిక
author img

By

Published : Oct 13, 2022, 9:18 AM IST

State government declared polling day holiday munugode by election: ఉపఎన్నిక సందర్భంగా మునుగోడులో పోలింగ్ రోజు అనగా నవంబర్​ 03న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నవంబర్‌ మూడో తేదీన పోలింగ్ రోజు స్థానికంగా సెలవు ప్రకటించేందుకు నల్గొండ, యాదాద్రి కలెక్టర్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాలు ఉన్న కార్యాలయాలు, సంస్థలకు పోలింగ్ ముందు రోజు సెలవు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు. ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసే కార్యాలయానికి లెక్కింపు రోజు అనగా నవంబర్​ 06వ తేదీన సెలవు వర్తించనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.