ETV Bharat / city

మరింత వేగంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు - Yadadri temple works

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఉత్తర దిశలో రక్షణ గోడ నిర్మాణం పనులు, మెట్లదారి నిర్మాణం పనులు ఊపందుకున్నాయి.

Reconstruction of Yadadri temple on an ongoing basis on a war footing
మరింత వేగంగా ఆలయ పునర్నిర్మాణ పనులు
author img

By

Published : Nov 21, 2020, 11:37 AM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా కొండపై చేపట్టిన పనులను మరింత వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సాంకేతిక కమిటీ సభ్యులు యాడ అధికారులు ఆర్​అండ్​బీ అధికారులు ఇటీవల ఆలయ పనులను సందర్శించి పలు సూచనలు చేశారు.

కొండపై ఆలయ పుష్కరిణి పునరుద్ధరణ పనులతోపాటు మాడ వీధుల్లో ఫ్లోరింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్తర దిశలో రక్షణ గోడ నిర్మాణం పనులు, మెట్లదారి నిర్మాణం పనులు ఊపందుకున్నాయి.

ఇవీ చూడండి: యాదాద్రి బాలాలయంలో ఆండాళ్ అమ్మవారికి ఘనంగా ఊంజల్ సేవ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.