ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం, అసలు కారణం ఏంటి - రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం

Ap police vs spf controversy రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్​ డ్యామ్​ వద్ద రాకపోకల విషయంపై వాగ్వాదం జరిగింది. ఏపీ పోలీసులను తెలంగాణ ఎస్పీఎఫ్​ సిబ్బంది అడ్డుకున్నారు.

two telugu states Controversy
తెలుగు రాష్ట్రాల పోలీసుల వివాదం
author img

By

Published : Aug 24, 2022, 1:26 PM IST

Ap police vs spf controversy: నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్ పైకి తెలంగాణ ఎస్పీఎఫ్​ సిబ్బంది, ఏపీ సివిల్ పోలీసులు మధ్య రాకపోకలపై వాగ్వాదం జరిగింది. జలాశయం పైకి ఏపీ చెందిన ఎస్సై వాహనాన్ని తెలంగాణ పోలీస్​ సిబ్బంది అడ్డుకున్నారు. తెలంగాణ ఎస్పీఎఫ్​ బలగాలు ఆంధ్రా పోలీసులను అనుమతించలేదు. దీంతో అక్కడ ఉధృక్తిత వాతావరణం నెలకొంది.

తరువాత ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ప్రత్యేక రక్షక సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.