ETV Bharat / city

తెలంగాణకు భాజపా చేసింది శూన్యం: ఉత్తమ్​ - congress mp uttam fires on trs and bjp

తెలంగాణకు భాజపా చేసింది శూన్యమని ఎంపీ ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి అన్నారు. రాజీవ్​గాంధీ జయంతి వేడుకలను ఏడాదంతా నిర్వహిస్తామని తెలిపారు.

తెలంగాణకు భాజపా చేసింది శూన్యం: ఉత్తమ్​
author img

By

Published : Aug 21, 2019, 9:31 PM IST

నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్​ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి, సీనియర్​ నేత జానారెడ్డి హాజరయ్యారు. తెరాసకు అనుకూలంగా వ్యవహరించి...కాంగ్రెస్​ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తీవ్ర ప్రతిఘటనలు తప్పవని పోలీసులను హెచ్చరించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులను చేపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా బలపడే అవకాశాలు లేవని.. తెలంగాణకు వారు చేసింది శూన్యమన్నారు. రాజీవ్​గాంధీ 75వ జయంతి వేడుకలు సంవత్సమంతా నిర్వహిస్తామని తెలిపారు. ముదిగొండలోని తన​ అమ్మమ్మ ఇంటిని చూసి ఉత్తమ్ బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు .

తెలంగాణకు భాజపా చేసింది శూన్యం: ఉత్తమ్​

ఇవీ చూడండి: తెరాస నాయకులకు మతిమరుపు: కిషన్​ రెడ్డి

Intro:TG_NLG_31_21_CONGRESS_MEETING_AVB_TS10103

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ, నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365,9666282848

Body:నల్గొండ జిల్లా దేవరకొండ లో కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి,మాజీ జడ్పీ చైర్మన్,ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరయ్యారు. అంతకుముందు ముదిగొండ గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముదిగొండ గ్రామంలోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మమ్మ ఇంటిని చూసి తన బాల్య స్మృతులను గుర్తుచేసుకున్నాడు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్:

*అక్టోబర్ లో హుజుర్ నగర్ శాసనసభ ఎన్నికలు ఉండోచ్చు.

*దేవరకొండ ప్రాంత పోలీసులారా ఖబడ్దార్ టీఆరెస్ కు అనుకూలంగా వ్యవాహారించి కాంగ్రేస్ కార్యకర్తలను ఇబ్బందిపెడితే తీవ్ర ప్రతిఘటనలు ఉంటాయి.వడ్డితో సహా బదులిస్తాం.

*కేసీఆర్ అసమర్ధతో గిరిజనులకు ఆరు నుండి పది శాతం పెరగాల్సిన రిజర్వేషన్ రావడం లేదు.

*ప్రాజెక్టులకు లక్షలు ఖర్చుపెడుతున్నాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్ చాలా ప్రాజెక్ట్ లు ఎందుకు పూర్తికావడం లేదు.

*చరిత్రను బీజేపీ వక్రీకరిస్తూ నెహ్రు గారిని కించపరిచే విధంగా వ్యవహారిస్తుంది.

*తెలంగాణాకు బీజేపీ ఏమి చేసిందని బలపడతది,గత ఐదేళ్లలో తెలంగాణకు ఏమి చేశారు.

*బీజేపీ తెలంగాణకు చేసింది శూన్యం,తెలంగాణాలో బీజేపీ ఎప్పటికి  బలపడదు.2023లో టీఆరెస్ ను ఓడించి తీరుతాం.

*కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు కమీషన్ల కోసమే జేబులు నింపుకోడానికే.

*మళ్ళీ అధికారంలోకి రాగానే నిరుద్యోగభృతి ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేదు,రుణమాఫీ ఎందుకు చేయట్లేదు.

*రాజీవ్ గాంధీ 75వ జన్మదిన వేడుకలు ఈ సంవత్సరం మొత్తం కొనసాగుతుందని అన్నారు.

*గాంధి నెహ్రు చేసిన అభివృద్ధి గురించి ఇంటింటికి తిరిగి తెలిచాపరచాలని కార్యకర్తలకు సూచించారు.

*తెలంగాణలో అన్ని మతాల వారు ఉన్నారని బీజేపీ మతతత్వ పార్టీ అని అన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.