ఇదీ చదవండిఃనేడే అమీర్‌పేట- హైటెక్‌సిటీ మెట్రో ప్రారంభం
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు - road accident@medak
నర్సాపూర్ నుంచి వెల్దుర్తి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మెదక్ జిల్లా లింగాపూర్‌కు చెందిన భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మెదక్ జిల్లా శివంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. లింగాపూర్ తండాకు చెందిన 25 ఏళ్ల భాస్కర్ ద్విచక్ర వాహనంపై నర్సాపూర్ నుంచి వెల్దుర్తి వెళ్తున్నాడు. శివంపేట దగ్గర అతన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. భాస్కర్ అక్కడికక్కడే మరణించాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండిఃనేడే అమీర్‌పేట- హైటెక్‌సిటీ మెట్రో ప్రారంభం
sample description