ETV Bharat / city

మెదక్​లో బాబు జగ్జీవన్​రాం జయంతి వేడుకలు - babu_jagjivan_reddy

మెదక్​ పట్టణంలో జిల్లా కలెక్టర్​, జేసీతో పాటు పలువురు అధికారులు బాబు జగ్జీవన్​రాం 112వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

బాబు జగ్జీవన్​రాం జయంతి వేడుకలు
author img

By

Published : Apr 5, 2019, 12:23 PM IST

మెదక్​ పట్టణంలో బాబు జగ్జీవన్​రాం 112వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి, జేసీ నగేష్​, ఐసీడీఎస్​ జ్యోతి పద్మ పాల్గొని.. జగ్జీవన్​రాం దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదిగి భారత ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించే ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

బాబు జగ్జీవన్​రాం జయంతి వేడుకలు

ఇదీ చదవండిః కర్మాగారంలో ప్రమాదం- మెల్​బోర్న్​ ఉక్కిరిబిక్కిరి

Intro:TG_SRD_41_5_BABU_JAGJIVAN_VIS_AV_C1 యాంకర్ వాయిస్.. దళిత వర్గాల ఆశాజ్యోతి పరిపాలనా దురంధరుడు దళిత హక్కుల పరిరక్షకుల రాజనీతి కోవిదుడు ఆయన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్112 జయంతి వేడుకలు మెదక్ పట్టణంలో వెల్కమ్ బోర్డు దగ్గర గణం గ షెడ్యూల్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గా ఇ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో లో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ నగేష్ ఐసిడిఎస్ జ్యోతి పద్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా అధికారులు అందరూ పాల్గొన్నారు ఆయన చేసిన సేవలను కొనియాడారు అంటరాని కులంలో జన్మించి రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదిగి భారత ప్రజాస్వామ్యంలో సుదీర్ఘకాలం రాజకీయ పదవులు నిర్వహించిన ఘనత ఒక్క బాబు జగజీవన్ రావు కే దక్కుతుంది ఆ స్థాయి అధిగమించడం మరొకరికి అసాధ్యం ఎటువంటి ఆరోపణలు లేకుండా గొప్ప పరిపాలనాదక్షుడిగా జీవితకాలంలో ఓటమి తెలియకపోవడం అనితరసాధ్యం భావితరాలకు ఈయన ఆదర్శప్రాయం

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ medak.9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.