పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని... తెరాస పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లు పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉందన్నారు. సవరణలు తీసుకువస్తే అనుకూలంగా ఓటేస్తామన్నారు.
ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుపై లోక్సభలో మాటల యుద్ధం