రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాడె మోశారు. తన వ్యక్తిగత సహాయకుడు కిరణ్ తల్లి దమయంతి మరణించటంతో.. ఆమె మృతిపట్ల మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలో భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంతిమ సంస్కారాల్లో మంత్రి పువ్వాడ అజయ్ పాడె మోశారు.
ఇదీ చూడండి: ధన్యవాద సభతో వేడెక్కనున్న సాగర్ రాజకీయం